ప్రసిద్ధ బ్యాంకులలో ఒకటైన కరూర్ వైశ్య బ్యాంక్ నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ శాఖలలో ఉన్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 జులై 2024.
సంస్థ పేరు : కరూర్ వైశ్య బ్యాంక్
ఉద్యోగం పేరు : బ్రాంచ్ మేనేజర్
విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయసు : అభ్యర్థులకు వయసు 40 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ : 20 జూన్ 2024
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15 జులై 2024
Rattling excellent info can be found on web site.Blog monetyze