కేంద్రీయ విద్యాలయం వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. కేంద్రీయ విద్యాలయం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి జీతం ఎంత ఇస్తారు ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ఇలాంటి సమాచారం అంతా ఈ క్రింద ఇచ్చిన ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు
ఈ నోటిఫికేషన్ ద్వారా పి జి టి ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ టి జి టి సోషల్ సైన్స్ మరియు సాంస్క్రిట్ కంప్యూటర్ ఇంస్ట్రుక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
కేంద్రీయ విద్యాలయం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లను ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27 జూలై 2024న ప్రధానమంత్రి కేంద్రీయ విద్యాలయం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఇంటర్వ్యూకు అభ్యర్థులు స్వయంగా తమ బయోడేటా సర్టిఫికెట్లతో హాజరు కావచ్చు
Computer operator
Job