తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకొనవచ్చు. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రభుత్వ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ వదిలారు.
ఉద్యోగాల వివరాలు:- నాన్ టీచింగ్ ఉద్యోగాలు 28 ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు:- ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు.
నోటిఫికేషన్:- చివరి తేదీ 31- 8-2024 లోపు అప్లై చేసుకొనవచ్చు.
ఉద్యోగ వివరాలు:- రీజనల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ,అసిస్టెంట్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ రీజనల్, డైరెక్టర్ ప్రొఫెషనల్ ,అసిస్టెంట్ రీసెర్చ్ ,అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అటెండ్, అటెండెంట్ వర్క్ షాప్ అటెండర్ లో ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హత:- ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, పీజీ, విద్యార్థులు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై పరిజ్ఞానం కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ తో పాటు అనుభవం కూడా ఉండాలి అప్పుడే ఈ ఉద్యోగానికి అర్హులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకొనవచ్చు.