తెలంగాణ రాష్ట్రము ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వ విద్య్హలయం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ పద్దతిలో మాత్రమే భర్తీ చేస్తారు.
ఉద్యోగాల వివరాలు : గెస్ట్ ఫ్యాకల్టీ
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 06 పోస్టులు
అర్హతలు :
జీతం : యుజిసి నిబంధనల ప్రకారం నెలకు 50,000 వరకు వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను hr@uohyd.ac.in అనే చిరునామాకు ఇమెయిల్ ద్వారా పంపించాలి.
చివరి తేదీ: అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించవలసిన చివరి తేదీ 12 సెప్టెంబర్ 2024