భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి వివిధ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ మరియు అస్సాం రాష్ట్రంలోని గౌహతి లలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెట్ సెంటర్లలో పని చేయవలసి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు 27 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు :: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాప్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి
జీతభత్యాలు :: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18 వేల రూపాయలు వేతనంగా ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు పరిమితి :: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంచకుండా ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానము :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్షలు ఇస్తారు అందులో ఉట్టెర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు
దరఖాస్తు విధానము :: ఈ ఉద్యోగాలకు ఆసక్తి మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 రూపాయలు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, వికలాంగులు మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు
ముఖ్యమైన తేదీల వివరాలు : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 ఆగస్టు 2024