Latest Jobs

BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs Jobs in Government Hospital | BECIL Recruitment 2024 Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141 SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job

మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు భారీ నోటిఫికేషన్ వదిలారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ వదిలింది .ఐసిడిఎస్ లో 8 ప్రాజెక్ట్ కండినేటర్ పోస్టులు నోటిఫికేషన్ వదిలింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొనవచ్చును ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు గాని ఎటువంటి ఎగ్జామ్ లేదు కానీ లేదు ఓన్లీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగ వివరాలు :-మొత్తం 8 ప్రాజెక్ట్ కార్డినేటర్ పోస్టులు విడుదల చేశారు .

విద్య విద్యార్హత:- ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు డిగ్రీ ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి అప్పుడే ఈ ఉద్యోగానికి అర్హులు.

వయసు పరిమితి ::ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయస్సు వారు ఈ ఉద్యోగానికి అర్హులు ఎంపిక విధానం ఈ ఉద్యోగానికి ఎటువంటి పరీక్ష గాని లేదు.

పరీక్ష ఫీజు ::ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి ఈ ఉద్యోగానికి ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు ఎటువంటి ఫీజు లేదు అలాగే యుఆర్, ఓ బి సి ,ఈ డబ్ల్యూయూ ఎస్ అభ్యర్థులకు గాని ఎటువంటి ఫీజు లేదు కావున వెంటనే అప్లై చేయండి.

దరఖాస్తు విధానం:: దరఖాస్తు విధానం ఈ ఉద్యోగానికి ఆగస్టు 2 నుండి ఆగస్టు 10వ తేదీ వరకు అప్లై చేసుకొనవచ్చు ఈ ఉద్యోగానికి నెలకు దాదాపు 30 వేల వరకు జీతం ఉంటుంది ముఖ్యమైన తేదీ ఆగస్టు 2 నుండి 10వ తేదీ వరకు వెంటనే అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *