Latest Jobs

BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs Jobs in Government Hospital | BECIL Recruitment 2024 Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141 SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job

కడప జిల్లా వేంపల్లి లో ఉన్న డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆసక్తి మరియు ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగాలు వివరాలు :: కడప జిల్లా వేంపల్లిలో ఉన్న డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల బర్తి

విద్యార్హతలు :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ నందు 55% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి మాస్టర్ డిగ్రీ మరియు పీహెచ్డీ కలిగిన అభ్యర్థులకు తగిన ప్రాథమిక ఇవ్వబడును

దరఖాస్తు విధానం :: ఆసక్తి మరియు అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 5 ఆగస్టు 2024 ఉదయం 10 గంటలకు డెమో క్లాసులో పాల్గొనవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *