Latest Jobs

BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs Jobs in Government Hospital | BECIL Recruitment 2024 Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141 SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job

గుంటూరు మెడికల్ సర్వీసెస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా ఈఎంటి పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు 108(ఈ ఏంటి) మేనేజర్ జి నాగదీప్ తెలిపారు బిఎస్సి, బయాలజీ ,బి జెడ్ సి, బి ఎస్ సి నర్సింగ్, బయో కెమిస్ట్రీ ,మైక్రోబయాలజీ, బి ఫార్మసీ, చదివిన 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులన్నారు మంగళగిరి, తుళ్లూరు, కాకమాను, వట్టి చెరుకూరు, కొల్లిపర ,తాడేపల్లి,తెనాలి, తాడికొండలలో ఎంపికైన వారు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

విద్యా అర్హత :-బిఎస్సి బయాలజీ బి జెడ్ సి బి ఎస్ సి నర్సింగ్ బయో కెమిస్ట్రీ, బీఫార్మసీ చదివి ఉండాలి.

ప్రదేశం:– మంగళగిరి, తుళ్లూరు ,కాకుమాను, వట్టి చెరుకూరు, కుళ్ళిపర , తాడేపల్లి ,తెనాలి ,తాడికొండ.

వయస్సు:- 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం:- గుంటూరులో డిఎంహెచ్ఓ కార్యాలయం రెండో ఫ్లోర్ లోని 108 ఆఫీస్ నందుసర్టిఫికెట్లు సడ్మిట్ చేయవలెను.

వివరాలు :-ఈ క్రింది నెంబర్ కు ఫోన్ చేసి కనుకొనవలెను.
9121892889

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *