Latest Jobs

BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs Jobs in Government Hospital | BECIL Recruitment 2024 Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141 SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు జీతం పరీక్ష విధానం మరియు ఎంపిక విధానం తదితర వివరాలను తెలుసుకోవడానికి ఆర్టికల్ పూర్తిగా చదివి క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగాల వివరాలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ బి ఆఫీస్ ఉద్యోగాలు బట్టి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 గ్రేడ్ బి ఆఫీస్ ఉద్యోగాలను బట్టి చేయనున్నారు

విద్యార్హతలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయస్సు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీస వయస్సు 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలకు మెంచకుండా ఉండాలి అంటే అభ్యర్థులు 2 జూలై 1994 నుంచి 1 జులై 2003 సంవత్సరాల మధ్యన జన్మించి ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది

జీత భత్యాలు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్లు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు లక్ష రూపాయల వరకు జీతం అనేది ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు జనరల్ మరియు ఓబిసి మరియు ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎనిమిది వందల యాభై రూపాయలు దరఖాస్తు ఫీజు గా చెల్లించాలి ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

ఎంపిక విధానము : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాకుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష సిలబస్ కోసం ఈ క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవగలరు

ముఖ్యమైన తేదీల వివరాలు : దరఖాస్తులు ప్రారంభం అయ్యేది 25 జులై 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2024 అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష జరిగే తేదీ 8 సెప్టెంబర్ 2024 14 సెప్టెంబర్ 2024 మరియు ఫేస్ టు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగే తేదీ 19 అక్టోబర్ 2017 26 అక్టోబర్ 2024

Notification Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *