Latest Jobs

BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs Jobs in Government Hospital | BECIL Recruitment 2024 Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141 SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదులో పని చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అర్హతలు, ఎంపిక విధానం, వయస్సు మరియు విద్యార్థుల సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఉద్యోగాల వివరాలు : హైదరాబాదులోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఉద్యోగాలను భర్తీ చేయుచున్నారు. ఇందులో ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్, ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి

విద్యార్హతలు : ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, డిప్లమా లేదా బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ లో చూడగలరు.

వయసు పరిమితి : విడుదలైన ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 8 ఫిబ్రవరి 2024 నాటికి అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి.

జీతభత్యాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం కనీసం 40 వేల రూపాయల నుంచి గరిష్టంగా 1,18,100 వరకు వేతనం అనేది ఉంటుంది.

ఎంపిక విధానము : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

దరఖాస్తు విధానము : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ సీడాక్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమైన తేదీల వివరాలు : ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యేది 25 జూలై 2024 ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2024

Notification Download

Online Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *