Latest Jobs

BPCL Graduate Apprentices Jobs | Apply Now BPCL Jobs Jobs in Government Hospital | BECIL Recruitment 2024 Agricultural Jobs | 2024 Teaching Jobs in Nellore NG Ranga Agricultural University Indian Army Jobs 2024 | Join indian army Technical Graduate Course TGC – 141 SSC Constable Recruitment 2024 | 39481 Constable Jobs
Share This Job

నిరుద్యోగులకు శుభవార్త ఇండియన్ రైల్వే నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,438 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు వయస్సు తదితర వివరాలు కోసం క్రింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

ఇండియన్ రైల్వే నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2438 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

విద్యార్హతలు : ఇండియన్ రైల్వే నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ మరియు ఐటిఐ పాసై ఉండాలి

వయసు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు కనీసం 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు పరిమితులు సడలియింపు ఉంటుంది

ఇండియన్ రైల్వే నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సీ ఎస్పీ కేటగిరి అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు జనరల్ మరియు ఓబిసి మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు వంద రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది

దరఖాస్తు విధానము : ఇండియన్ రైల్వే నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు 22 జూలై 2024 నుంచి 12 ఆగస్టు 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు

Notification Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *