నిరుద్యోగులకు శుభవార్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ ఈ సంస్థ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లాక్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు 9 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ సమాచారం అర్హతలు ఫీజు మరియు ఎంపిక విధానం తదితర వివరాల కోసం ఈ క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ అర్హతను బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో లోయర్ డివిజన్ క్లాక్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి విద్యార్థులు లోయర్ డివిజన్ క్లారిటీ ఉద్యోగానికి విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్ టైపింగ్ పైన నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్ పైన నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి కనీసం 50% మార్పులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దాంతో పాటు కంప్యూటర్ అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో టైప్ చేయగలగా సామర్ధ్యం కలిగి ఉండాలి
వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు వయస్సు 8 ఫిబ్రవరి 2024 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు లోయర్ డివిజన్ క్లాక్ ఉద్యోగానికి గరిష్టంగా 27 సంవత్సరాలకు మెచ్చకుండా ఉండాలి అలాగే అసిస్టెంట్ ఉద్యోగానికి గరిష్టంగా 30 సంవత్సరాల వంచకుండా ఉండాలి
ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
దరఖాస్తు ఫీజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చెల్లించాలి అభ్యర్థులు 500 రూపాయలు అలాగే మిగిలిన అభ్యర్థులు 1000 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి
దరఖాస్తు విధానము ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 16 జూలై 2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 ఆగస్టు 2024