నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1194 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కేవలం పదవ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఉద్యోగాల వివరాలు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మొత్తం 194 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
వయస్సు ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వా నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వైస్ పరిమితిలో సడలింపు ఉంటుంది
అర్హతల వివరాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి
దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 100 రూపాయలు చెల్లించాలి అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష తేదీలను వెల్లడించలేదు
దరఖాస్తు విధానము ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు 20 జూలై 2024 నుంచి 18 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
Notification:-https://recruitment.itbpolice.nic.in/rect/statics/news