మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డి ఆర్ డి ఓ నుండి జూనియర్ రీసెర్చ్ ఫాలో పోస్టులతో నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్త అందించింది ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన అర్హతలు, వయస్సు , జీతం ,పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలుఈ ప్రముఖ సంస్థ వారు నిరుద్యోగ యువతకు డిఆర్ డి ఓ నుండి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
ఈ ప్రముఖ సంస్థ వారు నిరుద్యోగ యువతకు డిఆర్ డి ఓ నుండి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించారు
ఈ ఉద్యోగానికి రాత పరీక్ష గాని ఫీజు గాని లేదు మెరిట్ ఆధారంగా మాత్రమే తీసుకొనబడును
విద్యా అర్హత:- ఈ ఉద్యోగానికి విద్యార్హత బిఈ బిటెక్ చదివి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకునే దానికి వీలు కలుగుతుంది
ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు గల వారే అర్హులు అలాగే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీల కు మూడవ సంవత్సరాలు అనుభవం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :-ఈ ఉద్యోగాలకు జులై 20 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు అప్లై చేసుకొనవచ్చు ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు ఓ బీసీలకు ఎటువంటి ఫీజు లేదు కావున వెంటనే అప్లై చేయండి