డిగ్రీ పూర్తి చేసి ఉండి బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సేలెక్షన్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఇందులో ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రెయినీ స్పెషలిస్ట్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఎంపిక విధానం వయస్సు తదితర వివరాల కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు:- ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు మొత్తం మూడు వేల ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది విద్యార్హతలు ఈ నోటిఫికేషన్లను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు పరిమితి:- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వా నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం– ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక విధానం నాలుగు దశలలో ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో కూడా ఉత్తీర్లైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు :-ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ₹850 ఇందులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కేవలం 175 రూపాయలు దరఖాస్తు ఫీజులు ఆన్లైన్ ద్వారా చెల్లించుకోవాలి.
దరఖాస్తు విధానము: ఆసక్తి మరియు వరదలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 ఆగస్టు 2024.
ముఖ్యమైన తేదీల వివరాలు :
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 ఆగస్టు 2024
ప్రిలిమినరీ పరీక్ష జరిగే తేదీ అక్టోబర్ మరియు నవంబర్ 2024 ప్రొఫెషనరీ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష జరిగే తేదీ నవంబర్ లేదా డిసెంబర్ 2024
ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ జరిగే తేదీ ఫిబ్రవరి లేదా మార్చి 2025
తుది ఫలితాలు విడుదల అయ్యే తేదీ ఏప్రిల్ 2025.
Notification:-https://www.ibps.in/index.php/recruitment/