కడప జిల్లాలో నూతనంగా ప్రారంభించబడుతున్న లలిత జ్యువెలరీ లో వివిధ ఉద్యోగాల భర్తీకి 8 ఆగస్టు 2024 మరియు 9 ఆగస్టు 2024 ఉదయం 10 గంటలకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఉద్యోగాల వివరాలు ::
బ్రాంచ్ మేనేజర్ : ఐదు ఉద్యోగాలు
అసిస్టెంట్ మేనేజర్ : ఐదు ఉద్యోగాలు
ఫ్లోర్ మేనేజర్ : 15 ఉద్యోగాలు
హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ : ఐదు ఉద్యోగాలు
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ : 10 ఉద్యోగాలు
సేల్స్ ఎగ్జిక్యూటివ్ : వంద ఉద్యోగాలు
కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ : 10 ఉద్యోగాలు
బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ : 10 ఉద్యోగాలు
క్యాషియర్ : 10 ఉద్యోగాలు
గోల్డ్ స్మిత్ : పది ఉద్యోగాలు
సీసీటీవీ ఎగ్జిక్యూటివ్ : 10 ఉద్యోగాలు
స్టోర్ అసిస్టెంట్ : 10 ఉద్యోగాలు
సెక్యూరిటీ గార్డ్ : 20 ఉద్యోగాలు
డ్రైవర్ : ఐదు ఉద్యోగాలు
ఆఫీస్ అసిస్టెంట్ : 10 ఉద్యోగాలు
ఎలక్ట్రిషన్ మరియు ఏసీ టెక్నీషియన్ : 3 ఉద్యోగాలు
టెలిఫోన్ ఆపరేటర్ : రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు
ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి తమ యొక్క బయోడేటా, ఎక్కడైనా పని చేస్తూ ఉన్నట్లయితే అక్కడి పేస్లిప్, ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో…. 8 ఆగస్టు 2024 మరియు 9 ఆగస్టు 2024 ఉదయం 10:00 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కడప జిల్లాలోని ఎస్ కే ఆర్ అండ్ ఎస్ కే ఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నాగరాజు పేట కడప అనే చిరునామాలు జరిగే ఇంటర్వ్యూలకు డైరెక్ట్ గా హాజరు కావచ్చు