కడప జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త…. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒకరి క్రింద నెలరోజులు పనిచేసి జీతం సరిపోవడం లేదని బాధపడుతున్నారా… అయితే ఇలాంటివారికోసం కడప జిల్లాలో ఉన్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సు నుండి ఒక అద్భుత అవకాశం వచ్చింది. కడప జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ లకు, వ్యాపారస్తులకు, టాక్స్ ఏజంట్ లకు, గృహిణులు, సాఫ్ట్ వెర్ ఉద్యోగులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు, చిట్ ఫండ్ కంపెనీలలో పనిచేసే వారు మరియు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా ఈ జాబ్ ను పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం గా చేసుకుంటూ నెలకు 17000/- నుండి 25000 వరకు సంపాదించుకోవచ్చు. అలాగే జీతం తో పాటు ఆకర్షణీయమైన ఇన్సెంటివ్ లు కూడా ఉంటాయి.
కడప జిల్లాలలో ఉన్న అన్ని మండలాల్లో జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి , వయసు 27 నుండి 40 సంవత్సరాల మధ్య కలిగిన యువతి యువకులు ప్రతి ఒక్కరు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు గాని, ఎటువంటి పరీక్ష కానీ మరియు ఎటువంటి టార్గెట్ కానీ లేదు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. D. GANGADAR : 7989520830