సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డి మార్ట్ , పేటీఎం, ఎస్ బి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రూప్ ఎస్ కె ఎల్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమెజాన్ లో 500 ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు
మన ఏపీ ప్రభుత్వం జిల్లా ఉపాధి కార్యాలయము నందు కొత్తగా 500 పోస్టులు విడుదల చేసింది క్యాషియర్లు, ప్యాకర్లు , అసోసియేట్ ఫీల్డ్ ,సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ మేనేజర్, సర్వీస్ అడ్వైజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, బాడీ శాపర్ వర్క్ షాప్, బ్రాంచ్ సేల్స్ అసోసియేట్స్జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా కొత్తగా పోస్టులు 500 ఇందుకు సంబంధించి వాక్ -ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు ఇందులో విద్యార్హత అనుభవం మరియు దృవపత్రాల జిరాక్స్ కాపీలు ఒరిజినల్ మన వెంట తీసుకెళ్లాలి
విద్యార్హత:- అర్హత అభ్యర్థి ఎస్ఎస్సి- లేదా ఇంటర్- ఐటిఐ/ డిప్లమా బిఎస్సి, ఎం ఎస్ సి, లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ ఎంబీఏ చదివి ఉండాలి
అభ్యర్థి వయోపరిమితి:- అభ్యర్థులు దరఖాస్తుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెల జీతం :-13000 నుంచి 33 వేల వరకు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు బయోడేటా మరియు ఇతర ద్రోపత్రాలతో సబ్ ఎంప్లాయిమెంట్ ఎక్సైజ్ గవర్నమెంట్ ఐటిఐ క్యాంపస్ పద్మావతి పురం తిరుచానూరు రోడ్డు తిరుపతి అనే చిరునామాలో 25 జూలై 2024 వ తేదీన జరిగే జాబ్ మేళాలో హాజరు కావచ్చు