ప్రధానమంత్రి మత్స్య శాఖ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ గవర్నమెంట్ కొత్తగా మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సాగర మిత్ర ఉద్యోగాలు కొరకు అప్లై దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సాగర మిత్ర 16 ఉద్యోగాలకు నియామకం ఆహ్వానిస్తున్నారు
విద్యార్హత ; ఆంధ్ర ప్రదేశ్ మత్స్య శాఖ ప్రధానమంత్రి ఉద్యోగాల కొరకు విద్యార్హత బిఎస్సి ఫిషరీ సైన్స్ మెరైన్ బయాలజీ జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి
దరఖాస్తు ఫామ్ దరఖాస్తు విధానం; కాకినాడ జిల్లా కాకినాడ వారి కార్యాలయం పనవేలల్లో దరఖాస్తులు స్వయంగా గాని రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా గాని గాని స్వీకరించబడును చేయడానికి చివరి తేదీ 29- 7 -2024 సాయంత్రం5 గంటలకి వరకు స్వీకరించబడును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్లు నెల జీతం
జీతం ; మత్స్య శాఖ కార్యాలయంలో నెలకు జీతం 15000 వరకు ఉంటుంది
Notification Download