అనంతపురం జిల్లాలోని పి ఆర్ ఎల్ డిస్టిక్ జడ్జి వారి నుంచి అనంతపురం జిల్లా కోర్టులో హెడ్ క్లర్క్ ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు కూడా లేదు కాబట్టి ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 12 ఆగస్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు
అనంతపురం జిల్లా ఈ కోర్టు నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ క్లర్క్ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ కేవలం ఒక ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం విడుదల కావడం జరిగింది
విద్యార్హతలు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు పరిమితి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విద్యార్థితో పాటు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 65 సంవత్సరాలు లోపు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు అలాగే ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు
ఎంపిక విధానము ఆసక్తి మరియు అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారం తో పాటు తమ విద్యార్హత సర్టిఫికెట్లను జలపరిచి దా పి ఆర్ ఎల్ డిస్టిక్ జడ్జ్ అనంతపురం అనే చిరునామాకు 12 ఆగస్టు 2024 లోపు చేరినట్లు పోస్టు ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 12 ఆగస్టు 2024
Notification Click Here